GDWL: ఎర్రవల్లి మండల పాఠశాలలోని విద్యార్థి హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌లో తన ప్రతిభ చాటింది. 9వ తరగతి విద్యార్థిని ఎస్.మేధ శ్రీ రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ ఫెస్టివల్–2026కు హాజరయ్యారు. ఇందులో భాగంగా తన శాస్త్రీయ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించిన మేధశ్రీని SCERT డైరెక్టర్ జి.రమేష్ నేడు అభినందించారు.
తెలంగాణ
VIDEO: రాష్ట్ర స్థాయి సెమినార్‌లో విద్యార్థిని ప్రతిభ


