హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరువూరులో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలు

NTR: తిరువూరులో అక్టోబర్ 3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నారు. నాగుబండి రామారావు జ్ఞాపకార్థం 13వ ఏపీ స్టేట్ సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు.