హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో బీజేపీ బలోపేతానికి అడుగులు

E.G: రాజమహేంద్రవరం 21వ వార్డులో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. బుధవారం మాజీ కార్పొరేటర్ ఏ.వి. రమణకు పార్టీ కండువా కప్పి, బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.