హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ASF: జైనూర్‌కు చెందిన షేక్ చాంద్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.25 వేల చెక్కును డీసీసీ చీఫ్ ఆత్రం సుగుణక్క అందజేశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. చికిత్స అనంతరం వైద్య ఖర్చుల బిల్లులను CMRFకు అప్లై చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరవుతుందని తెలిపారు.