NTR: తిరువూరులో నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెండింగ్ క్లెయిమ్‌ల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, మృతుల కుటుంబాలకు పరిహారం, కార్మికులకు వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో లేబర్ కార్యాలయం ముట్టడి


