హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ర్యాలీ

GNTR: తెనాలిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ కాంప్లెక్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. సీఐటీయూ జిల్లా వైస్‌ప్రెసిడెంట్ కే. బాబుప్రసాద్, హుస్సేన్ వలి మాట్లాడుతూ.. కార్మికులకు నాలుగేళ్లుగా వేతనాలు పెరగలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా తాత్కాలిక భృతి కల్పించాలని కోరారు.