హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకి రఘునందన్ రావు కౌంటర్

MDK: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. 'రాముడు ధనికుల దేవుడైతే.. సతీసమేతంగా భద్రాచలం వెళ్లి తలంబ్రాలు ఎందుకు సమర్పించారు?' అని ప్రశ్నించారు. శివభక్తులమని చెప్పే రేవంత్ ఎప్పుడైనా శ్రీశైలం, కొమురవెల్లి మల్లన్నను దర్శించారా? అని నిలదీశారు. దేవుళ్లను కూడా విభజించే రాజకీయాలు సరికాదన్నారు.