నంద్యాల (మం) అయ్యలూరు మెట్టలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూలగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యలూరు మెట్టలో ఎమ్మెల్యే పర్యటన


