ప్రకాశం: యర్రగొండపాలెం మండలం నరసాయపాలెం పంచాయతీలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.2 లక్షలతో గోకులం షెడ్‌కు టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. పశుపోషణను ప్రోత్సహించేందుకు గ్రామంలో 8 గోకులం షెడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశుసంపద అభివృద్ధికి గోకులం షెడ్ శంకుస్థాపన


