హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉల్లితో పాటు త్వరలో కందిపప్పు పంపిణీ'

GNTR: కిలో ఉల్లి రూ.35కే అందించే కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 115 రైతు బజార్లలో ఆధార్ ఆధారంగా ఒక్కొక్కరికి రెండు కిలోల ఉల్లి అందించనున్నారు. త్వరలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. దేశంలో మూడేళ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని, సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.