PDPL: అక్టోబర్ 1న జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ తెలిపారు. వయోవృద్ధుల హక్కులు, గౌరవప్రదమైన జీవనంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని వయోవృద్ధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలు'


