BHNG: తుమ్మల ప్రసూనరెడ్డి మెమోరియల్ ఛాంపియన్‌షిప్ 2026–27లో భాగంగా 70వ ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు మటూరులో నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
మటూరులో 70వ SGF జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు


