SKLM: జలుమూరు మండలం ఎస్టీ మాకివలస, జమినివలసలో నూతన రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శ్రీకారం బుధవారం చుట్టారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామీణ పురోగతికి నాణ్యమైన రోడ్లే పునాది అని అన్నారు. గ్రామాల్లో లో-వోల్టేజ్, విద్యుత్ స్తంభాల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జలుమూరులో పల్లె పండగ 3.0 కార్యక్రమం


