హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ

SRPT: కోదాడ నుంచి హుజూర్‌నగర్‌కు వెళ్తున్న మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో హుజూర్‌నగర్‌కు చెందిన తోలుపునూరి పద్మావతి, సూర్యప్రకాశ్‌ వద్ద ఉన్న 15 తులాల బంగారం చోరీ జగింది. కోదాడలోని రంగా థియేటర్‌ వద్ద బస్సు ఎక్కిన అనంతరం మార్గమధ్యలో బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.