దానిమ్మ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. రక్తనాళాల్లో కొవ్వు, పాచి పేరుకుపోకుండా అడ్డుకుని రక్త ప్రసరణను సజావుగా సాగేలా చేస్తుంది. గుండె జబ్బులకు కారణమయ్యే దీర్ఘకాలిక వాపులను తగ్గిస్తుంది.
ఆరోగ్యం
గుండె ఆరోగ్యానికి దానిమ్మ పండు


