ఉదయం నిద్రలేవగానే అలసటగా, నీరసంగా అనిపించడానికి శరీరంలో పోషకాల లోపం, తగినంత నిద్రలేకపోవడమే కారణం. ఐరన్, విటమిన్ B, D, మెగ్నీషియం తగ్గడం వల్ల తీవ్రమైన నీరసం కలుగుతుంది. రోజూ ఉదయం పాలు, గుడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఆకుకూరలు, పప్పుధాన్యాలు డైట్‌లో చేర్చుకుంటే ఐరన్ అందుతుంది. నానబెట్టిన బాదం, గుమ్మడి గింజలు, అరటిపండ్లు అలసటను దూరం చేస్తాయి.
ఆరోగ్యం
ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉందా?


