ఆఫీస్‌లో పని ఒత్తిడిలో పడిపోయి చాలామంది తగినన్ని నీళ్లు తాగడమే మర్చిపోతుంటారు. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడి, తీవ్రమైన తలనొప్పి, అలసట లాంటి సమస్యలు వస్తాయి. ఈ ఇబ్బందులను నివారించాలంటే మీ వర్క్ డెస్క్‌పై ఎప్పుడూ వాటర్ బాటిల్ కనిపించేలా ఉంచుకోండి. గంటకోసారైనా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
ఆరోగ్యం
ఆఫీస్‌లో రోజంతా యాక్టివ్‌గా ఉండండిలా..!


