జుట్టు రాలుతుంటే షాంపూ, నూనెలు మార్చితే సరిపోదని, అది అంతర్గత అనారోగ్యానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి జుట్టు దెబ్బతింటోంది. సెల్‌ఫోన్ల వాడకంతో నిద్రలేమి పెరిగి శరీర కణాల పునరుద్ధరణ ఆగిపోతోంది. ఈ బట్టతల సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఒత్తిడి తగ్గించుకుని, కంటినిండా నిద్రపోవాలి. పోషకాహారం, పండ్లు తప్పక తీసుకోవాలి.
ఆరోగ్యం
కార్టిసాల్ హార్మోన్ పెరిగితే కేశాలకు ముప్పే!


