బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్ల రసాలు తాగుతున్నారా? అయితే ఆ అలవాటు మానుకోండి. జ్యూస్‌ల కంటే పండ్లను నేరుగా తినడమే ఆరోగ్యానికి మేలు. జ్యూస్ చేసినప్పుడు వాటిలోని ఫైబర్ పూర్తిగా నశిస్తుంది. అదే పండ్లను ముక్కలుగా తింటే ఫైబర్ పుష్కలంగా అందుతుంది. తద్వారా కడుపు నిండిన భావన కలగడం, రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
జ్యూస్ వద్దు.. పండు ముద్దు!


