ప్రతిరోజూ అల్లంను పరిమితంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి కడుపు ఉబ్బరం, వికారం తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు రాకుండా చూస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
అల్లం తినడం వల్ల కలిగే లాభాలు


