రాత్రిపూట నిద్రపట్టక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గ్యాడ్జెట్లు, కెఫీన్, రాత్రి ఆలస్యపు భోజనం, పగటిపూట ఎక్కువ నిద్ర, ఒకే వేళ పాటిచకపోవడం వంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తాయి. ఫోన్ బ్లూ లైట్ మెలటోనిన్‌ను అడ్డుకుంటుంది. పడుకునే ముందు గంట ముందు గ్యాడ్జెట్లు ఆపి, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే హాయిగా నిద్రపట్టి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు.
ఆరోగ్యం
ఇలా చేస్తే రాత్రుళ్లు నిద్ర పట్టదట!


