PLD: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నరసరావుపేటకు చెందిన టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. మహిళలకు సంబంధించిన అంశాలు, ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా అందేలా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడినట్లు తెలిపారు.
వార్తలు
ఐజీను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ మహిళల


