GNTR: తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణపై నిరాధార ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్లు కలెక్టర్ సాయికాంత్ వర్మను కోరారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
వార్తలు
'రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించండి'.. కలెక్టర్‌కు వినతి!


