హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి యువతకు జాషువా, భగత్ సింగ్ ఆదర్శం

BPT: సమాజంలో సమానత్వం కోసం కలంతో పోరాడిన మహాకవి గుర్రం జాషువా, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవవీరుడు భగత్‌సింగ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని మండల విద్యాశాఖ అధికారి వేమవరపు కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సంతమాగులూరులోని ఎమ్మార్సీ (MRC) భవనంలో గుర్రం జాషువా, భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.