బాదం పప్పులో విటమిన్ E, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఉత్తేజపరిచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. నానబెట్టిన బాదం పప్పులను రోజూ ఉదయం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించి, కుదుళ్లను బలోపేతం చేయడంలో బాదం నూనె, బాదం పప్పులు బాగా ఉపయోగపడతాయి.
ఆరోగ్యం
బాదం పప్పుతో కలిగే అద్భుత లాభాలు..!


