ఉదయం అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల కొందరిలో నీరసం, ఏకాగ్రత లోపం, ఆకలి పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. మధ్యాహ్న భోజన సమయంలో అతిగా తినే అవకాశం కూడా ఉంటుంది. అల్పాహారంలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీ, సాంబార్, కూరగాయల ఉప్మా, ఓట్స్ వంటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
బ్రేక్ఫాస్ట్ ఆలస్యమైతే..?


