బొప్పాయి గింజల్లో ఉండే పాపైన్, కార్పైన్ అనే ఎంజైమ్‌లు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. కాలేయంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించి, డిటాక్సిఫై చేయడంలో ఈ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. చర్మ సౌందర్యాన్ని, బరువు తగ్గడంలో సహాయపడుతాయి. రోగనిరోధక, క్యాన్సర్ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఆరోగ్యం
బిప్పాయి గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


