హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు

SRD: చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్థానిక రైతులు ముట్టడించారు. పంట పొలాలకు విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లో-వోల్టేజ్, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. విద్యుత్ అంతరాయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.