హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్‌ 6న MSF జాతీయ సదస్సు

HNK: అక్టోబర్‌ 6న హైదరాబాద్‌లో జరిగే MSF జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని MRPS మండల ఇన్‌ఛార్జ్ బరిగల ఏలియా మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం ఐనవోలు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ విద్యార్థులు డ్రెస్‌కోడ్‌తో అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు.