SRD: కుంగ్‌ఫూ, కరాటే వంటి ఆత్మరక్షణ విద్యల్లో బాలికలు రాణించడం అభినందనీయమని సిర్గాపూర్ MEO నాగారం శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డిలో వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి బెల్ట్ ఎగ్జామ్‌లో అవంతిక, శ్రీనిధి, శ్వేత, పూర్వి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గ్రాండ్‌మాస్టర్ పోచయ్య చేతుల మీదుగా ఎల్లో బెల్ట్‌లు అందుకున్నారు.
తెలంగాణ
మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటిన బాలికలు


