ADB: మావల మండలం బట్టి సావర్గాం గ్రామానికి చెందిన 2 వేల ఆదివాసీ కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలు, మౌలిక వసతులు కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ అన్నారు. ఈ మేరకు రాజ్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను MLA పాయల్ శంకర్, MP రఘునందన్ రావుతో కలిసి వినతిపత్రం అందజేశారు. బట్టి సావర్గాం సర్వే నంబర్ 72/23 లో 30 ఏళ్లుగా నివసిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని గవర్నర్ కు వినతి


