SRCL: సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. కొత్త బస్టాండ్–అంబేద్కర్ చౌక్–నేతన్న చౌక్–రగుడు జంక్షన్ మార్గంలో వాహనాలను అనుమతించరు. ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
సీఎం పర్యటన.. సిరిసిల్లలో ట్రాఫిక్ ఆంక్షలు


