ADB: ఆదిలాబాద్‌లోని హౌసింగ్ బోర్డ్ ప్రాథమిక పాఠశాలలో SBI రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌ఆర్ మేనేజర్ బాలకృష్ణ, ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్ విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
SBI ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం


