హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

JGL: సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో రాయికల్‌కు చెందిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు ఏఎస్ఐ సైఫుద్దీన్ తెలిపారు. అరెస్టయిన వారిలో బీజేపీ నాయకులు కుర్మ మల్లారెడ్డి, కూనరపు భూమేశ్, బన్న సంజీవ్ ఉన్నారు.