WNP: పా మేడ్‌లకు నగరాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తిలో ఆర్‌సేటీ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించే 20 రోజుల జపా మేడ్ శిక్షణను బుధవారం ప్రారంభించారు. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'జపా మేడ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు'


