JGL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు జగిత్యాల డీఈఓ రాము తెలిపారు. థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జగిత్యాలలో జరుగుతాయని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి 30 వరకు ఉంటాయన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 11 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు


