KNR: యువత వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా ఎదగాలి అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం చొప్పదండిలో చిట్యాలపల్లి మాజీ సర్పంచ్ ఎన్నం మనోహర్ సోదరుని నూతన షాపింగ్ మాల్‌ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ మాల్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
యువత వ్యాపార రంగంలో రాణించాలి: ఎమ్మెల్యే


