హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్సిపల్ కార్మికుల భద్రతకు ప్రాధాన్యం'

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్‌ను వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కమిషనర్ మహమూద్ షేక్‌తో కలిసి ప్రారంభించారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.