హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని కొత్తూరు పంచాయతీలో స్మశాన వాటికల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.