NGKL: బిజినపల్లి మండలం నందివడ్డేమాన్‌లోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో కొనసాగుతున్న ఫెర్టిలిటీ క్యాంప్, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పశువులకు అందుతున్న వైద్య సేవలు, కృత్రిమ గర్భధారణ, వ్యాధి నిరోధక టీకాలపై పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువులకు సకాలంలో వైద్యం, టీకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పశువైద్య కేంద్రంలో ఫెర్టిలిటీ క్యాంప్ తనిఖీ


