హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRAOU MCA దరఖాస్తుల గడువు పొడిగింపు

HYD: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ MCA ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును పొడిగించారు. అభ్యర్థులు అక్టోబర్ 10 వరకు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సందేహాలు, ఇతర సమచారం కోసం 040-23680222/333/555 నంబర్లను సంప్రదించొచ్చని సూచించారు.