VZM: స్వచ్ఛ గ్రామాల కోసం సమన్వయంతో పని చేద్దామని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి అన్నారు. బుధవారం గజపతినగరం మండలంలోని పురిటిపెంట కాలనీలో అధిక పొడి చెత్తను ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేశారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం జగదీష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛ గ్రామాల కోసం సమన్వయంతో పని చేద్దాం'


