హైదరాబాద్: 28°C
తెలంగాణ

4ఏళ్లలో 10రెట్లు పెరిగిన చలాన్లు!

HYD: మహానగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2023లో 6.5 లక్షలుగా ఉన్న ఈ-చలాన్లు, 2026 నాటికి దాదాపు పది రెట్లు పెరిగి 58.6 లక్షలకు చేరాయి. ఇప్పటివరకు మొత్తం రూ.587 కోట్ల జరిమానాలు విధించినా, పోలీసుల కఠిన చర్యలు ఉన్నప్పటికీ వాహనదారుల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.