కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సమావేశానికి ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు కేటాయించడంతో కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అరకొర బస్సులు నడుస్తుండడంతో బస్టాండ్ల వద్ద ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు.
తెలంగాణ
సీఎం సభ ఎఫెక్ట్.. బస్టాండ్‌లో బస్సుల కొరత


