కోనసీమ: కొత్తపేటలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన నిరసన బుధవారం 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మండలానికి చెందిన వీఆర్ఏలు మెడకు ఉరి తాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉరి తాళ్లతో వీఆర్ఏల నిరసన


