హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒంగోలు ఉత్సవంకు ప్రముఖులు హాజరు

ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ‘ఒంగోలు ఉత్సవం’ బహిరంగ సభ ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. 150 ఏళ్ల ఒంగోలు ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.