హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లి లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు

NZB: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నిధులతో బుధవారం నూతన ఐమాక్స్ లైట్లను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యులు మమతా రాజ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.