అన్నమయ్య: అక్టోబర్ 2న మదనపల్లి నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్, తాగునీరు, భోజనం, వైద్య సేవలు, పోలీసు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లికి రానున్న సీఎం


