HNK: కాకతీయ యూనివర్సిటీ వ్యాయామ విద్య విభాగ పరిశోధక విద్యార్థి జి. నరసింహరావుకు డాక్టరేట్ లభించింది. ‘16 ఏళ్లలోపు పాఠశాల బాలుర కబడ్డీ, ఖో-ఖో నైపుణ్యాలపై సంగీత ప్రభావం’ అంశంపై ఆచార్య పి. రవికుమార్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్నారు.
తెలంగాణ
కేయూ పరిశోధక విద్యార్థికి డాక్టరేట్


