NRPT: ధన్వాడ కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో గాయత్రి తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 2వ తేదీ సాయంత్రం వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏడో తరగతి ఉత్తీర్ణతతోపాటు వంటలో అనుభవం ఉండాలని సూచించారు. వివరాలకు 8179119848 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు


